ప్రజాగాయకుడు వంగపండుతో తన పాటతో ప్రజలను నిత్యం చైతన్యపరిచారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వీఎంఆర్డీఏ ప్రాంగణంలో వంగపండు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి... ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. జానపదంతో బలహీనవర్గాలు, దళితులు, గిరిజనుల గొంతుకను వినిపించారని అన్నారు.
పాటతో ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి 'వంగపండు': మంత్రి అవంతి - vangapandu prasad rao death
ప్రజాగాయకుడు వంగపండు మృతి విచారకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తన పాటతో ప్రజలను ఎంతో చైతన్యపరిచారని గుర్తు చేశారు.
vangapandu prasad rao