ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖలో ఐటీని పరుగులు పెట్టిస్తాం' - ముత్తంశెట్టి శ్రీనివాస్ న్యూస్

విశాఖలోని ఐటీ సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు కోరారు. ఐటీ సంస్థలకు ఎలాంటి సాయం కావాలన్న చేస్తామన్నారు.

'విశాఖలో ఐటీని పరుగులు పెట్టిస్తాం'
'విశాఖలో ఐటీని పరుగులు పెట్టిస్తాం'

By

Published : Feb 19, 2020, 7:23 PM IST

విశాఖలో అనేక ఇంజినీరింగ్ కళాశాలలను ఉన్నాయన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇక్కడి విద్యార్థులు చదువు పూర్తి చేసి. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. ఇన్నోవేషన్ వ్యాలీలో నిర్వహించిన ఐటీ సంస్థల సమీక్షా సమావేశంలో అవంతి పాల్గొన్నారు. ఐటీ అభివృద్ధి కోసమే మిలీనియం టవర్స్​కు నిధులు కేటాయించామన్నారు. ఐటీ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి.. వారికి ఉన్న ఇబ్బందులు గురించి ఐటీ సంస్థల సీఈఓలతో చర్చించామన్నారు.

'విశాఖలో ఐటీని పరుగులు పెట్టిస్తాం'

ABOUT THE AUTHOR

...view details