విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పార్లమెంట్ లోపల, బయట పోరాడతామని పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జగన్ పిలుపు ఇస్తే లక్ష మంది పాదయాత్రలో పాల్గొన్నారని...సీఎం హామీతో కార్మిక నేతలు సంతృప్తి చెందారని అవంతి వివరించారు. కార్మిక సంఘాల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అవంతి స్పష్టం చేశారు.
'విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్ లోపల, బయట పోరాడతాం' - Latest news in avanthi
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి అవంతి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లోపల, బయట పోరాడతామని అవంతి స్పష్టం చేశారు.
మంత్రి అవంతి