శ్రీరామ నవమి సందర్భంగా సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ మెునపై.. శ్రీరాముని ధనస్సు, శ్రీరామ అని తెలుగులో అక్షరాలను చెక్కారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం కోడూరుకు చెందిన గోపాల్.. చెక్కిన ఈ కళాఖండాన్ని చూసి పలువురు అభివనందిస్తున్నారు. పెన్సిల్ మెునపై ధనస్సు, శ్రీరామ అని చెక్కటానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని గోపాల్ తెలిపారు.
సూక్ష్మ కళాకారుడి ప్రతిభ... పెన్సిల్ మెునపై శ్రీరామ ధనస్సు - ఎం కోడూరులో పెన్సిల్ మెునపై శ్రీరామ ధనస్సు
విశాఖ జిల్లా ఎం కోడూరు సూక్ష్మ కళాకారుడు... తన ప్రతిభతో ఔరా అనిపిస్తున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా పెన్సిల్ మెునపై ధనస్సు, శ్రీరామ అని తెలుగు అక్షరాలను చెక్కి ఆశ్చర్యపరిచాడు.
![సూక్ష్మ కళాకారుడి ప్రతిభ... పెన్సిల్ మెునపై శ్రీరామ ధనస్సు micro art](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11481948-132-11481948-1618983109728.jpg)
పెన్సిల్ ముల్లుపై శ్రీరామ అక్షరాలు