ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ ఆడీటోరియంలో... మైక్రోకాన్- 2020 సదస్సు జరిగింది. ఆంధ్ర మెడికల్ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఇన్సులిన్ గ్లూకోస్ థెరపీ, సిస్టమ్ ఇన్ యాంటీబాడీస్ రెసిస్టెన్స్ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. కార్డియాలజీ, మైక్రో బయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, తదితర వైద్య విభాగాలకు చెందిన నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. మానవ దేహంలోని అనేక వ్యాధులకు కారణమైన యాంటిబాడీస్ని నియంత్రిస్తే కరోనా వంటి అనేక ప్రమాదకర అనారోగ్యాలను నియంత్రించవచ్చని సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్. పి.అప్పారావు అభిప్రాయపడ్డారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మైక్రోకాన్- 2020 సదస్సు - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మైక్రోకాన్ 2020 సదస్సు
ఆంధ్ర మెడికల్ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో... మైక్రోకాన్- 2020 సదస్సు జరిగింది. వైద్య విభాగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మైక్రోకాన్ 2020 సదస్సు