ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలి' - ఉద్యోగ కార్మిక సంఘం నాయకుల సమావేశం న్యూస్

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అనే నినాదంతో ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు విశాఖలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్​లో సమావేశమయ్యారు. స్టీలు ప్లాంట్​ను కాపాడుకొనేందుకు ప్రాణత్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు.

Meeting of all sectors Union Leaders at Dabagardens in Visakhapatnam
'విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తే భాజపాకు పుట్టగతులుండవు'

By

Published : Feb 7, 2021, 5:08 PM IST

విశాఖలోని డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్​లో ఏపీఎన్జీవో, జీవీయంసీ, ఈపీడీసీఎల్, ఆర్టీసీ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో.. ఉద్యమకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనేందుకు ప్రాణత్యాగాలు చేసేందుకైనా.. సిద్ధమన్నారు. స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తే భాజపాకు పుట్టగతులుండవని హెచ్చరించారు. రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసి.. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details