రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి ... మరిన్ని ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నామని రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు తెలిపారు. విశాఖలో నాలుగు జిల్లాల ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే రూ.323 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతోందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు పాల్గొన్నారు.
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు - road development in ap
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధి అదనంగా నిధులు కేటాయించాలని... కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విశాఖలో ఆర్అండ్బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు