ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విమానాశ్రయంలో కొవిడ్​-19 నియంత్రణ దిశగా పటిష్ఠ చర్యలు

లాక్​డౌన్​ నిబంధనలతో నిలిచిపోయిన విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఈమేరకు కొవిడ్​-19 నియంత్రణ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు విశాఖ విమానాశ్రయ డైరక్టర్ రాజా కిషోర్ వెల్లడించారు.

విమానాశ్రయంలో కొవిడ్​-19 నియంత్రణ దిశగా పటిష్ఠ చర్యలు
విమానాశ్రయంలో కొవిడ్​-19 నియంత్రణ దిశగా పటిష్ఠ చర్యలు

By

Published : May 27, 2020, 10:31 AM IST

విమానాశ్రయంలో కొవిడ్​-19 నియంత్రణ దిశగా పటిష్ఠ చర్యలు

విశాఖ విమానాశ్రయం నుంచి పౌర విమానయాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కొవిడ్​-19 నియంత్రణ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు విమానాశ్రయ డైరక్టర్ రాజా కిషోర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేసినట్లు ఆయన తెలిపారు.

లో డెన్సిటీ, హై డెన్సిటీగా విభజించి హోం క్వారంటైన్ లేదా క్వారంటైన్ విధించనున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగా ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను విశాఖ విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details