Marijuana gang : విశాఖలో గంజాయి ముఠా బీభత్సం..కారును వదిలి, చెరువులోకి దూకి.. - నర్సీపట్నం ట్రాఫిక్ పోలీసులు
09:23 January 25
Marijuana gang In narsipatnam : నర్సీపట్నంలో గంజాయి ముఠా బీభత్సం...కారును వదిలి చెరువులో దూకిన స్మగ్లర్లు...
Marijuana gang In narsipatnam : విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా కారును గుర్తించిన ట్రాఫిక్ ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించారు. దీంతో గంజాయి తరలిస్తున్న కారుతో..పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ గంజాయి ముఠా దూసుకెళ్లింది. అనంతరం కారును వదిలేసి స్మగ్లర్లు చెరువులోకి దూకారు. చాకచక్యంగా చెరువు చూట్టూ పోలీసులను మోహరించి...ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!