విశాఖ నగరం సీతమ్మధారలోని శ్రీకృష్ణమందిరంలో ఆచార్యులకు వెయ్యి ఎనిమిది వంటకాలతో మహానివేదన కార్యక్రమం నిర్వహించారు. హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్ధాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మహానివేదనలో భాగంగా ఈ వంటకాలను సిద్ధం చేశారు. సాయంత్రం స్వామికి భక్తుల సమక్షంలో నివేదన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. భజనలు, గీతాలాపన చేశారు.
1008 వంటకాలతో..గోపాలుడికి మహా నివేదన - Lord Sri Krishna
విశాఖ జిల్లా సీతమ్మధారలోని శ్రీకృష్ణమందిరంలో వెయ్యి ఎనిమిది వంటకాలతో మహానివేదన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. భజనలు, గీతాలాపన చేశారు.
గోపాలకుడికి 1008 వంటకాలతో మహానివేదన