ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fog in Agency: మన్యంలో మంచు దుప్పటి... వాహనదారుల ఇబ్బందులు - మన్యంలో మంచు

manyam Fog: చలికాలం గడుస్తున్నా పాడేరులో చలిగాలులు తగ్గడం లేదు. మన్యంలో ఇంకా పొగమంచు కురుస్తోంది. మంచు వల్ల వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

Fog in manyam
మన్యంలో పొగమంచు

By

Published : Feb 26, 2022, 12:34 PM IST

మన్యంలో పొగమంచు

Fog in Agency: విశాఖ ఏజెన్సీ పాడేరులో చలి గాలులు తగ్గలేదు. 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతా చలి తగ్గుతున్నా పాడేరు మన్యంలో మాత్రం పొగమంచు కురుస్తోంది. స్థానికులు చలికి తాళలేక మంటలు వేసుకుంటున్నారు. పొగమంచుతో చోదకులు నెమ్మదిగా వాహనాలను నడుపుతున్నారు. ఈనెల చివరి వరకు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details