విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య - విశాఖ వార్తలు
![విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య lovers suicide in visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9919779-151-9919779-1608272784267.jpg)
lovers suicide in visakha
11:45 December 18
విశాఖ గాజువాకలో ఘటన
విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ రిజిస్టర్ వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న ప్రేమజంట... ఇంతలో అఘాయిత్యానికి పాల్పడింది. యువతి, యువకులు పరవాడ మండలం బోనంగికి చెందిన అభిలాష్, నాగినిలు గుర్తించారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల సింహగిరి కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి :విషాదం: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు!
Last Updated : Dec 18, 2020, 12:15 PM IST