వైభవంగా సింహాద్రి అప్పన్న(simhadri appanna) ఆఖరి విడత చందనోత్సవాన్ని కార్యక్రమం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు మణుగుల నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని స్వామి వారికి ఆషాడ పౌర్ణమి నాడు సమర్పించనున్నారు.
దీంతో అప్పన్న స్వామి పూర్తి చందన స్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.