రాష్ట్రంలో ఇసుక సమస్యపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్న జనసేన.. ఓ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ప్రధానంగా ఇసుక కొరత, కరెంటు కోతలతో పాటు దేశంలో నెలకొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ ‘‘నా కలలకు అడిగే హక్కుంది.. ఇది ఎందుకు ఇన్నాళ్లైనా కలగానే ఇక మిగిలిందేనా’ అనే చరణంతో ప్రారంభమైన ఈ పాట ఆలోచింపజేసేదిగా ఉంది. ఈ పాటను గాయకులు అమృత సాయి, దీపు ఆలపించారు.
‘నాకు అడిగే హక్కు ఉంది’ అంటున్న జనసేన
నూతన ఇసుక విధానంపై జననేన పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. కార్మికులకు మద్దతుగా రేపు విశాఖలో 'లాంగ్ మార్చ్ ' కార్యక్రమం నిర్వహించనుంది.
Long March program under Janasena at vishakapatnam over sand issue in andhrapradesh
ఇదీ చదవండి : జనసేన విశాఖ ర్యాలీకి తెదేపా మద్దతు