విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరగడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలమంచిలి నియోజకవర్గంలోని అన్ని మండలాల సరిహద్దుల వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ అనుమతించడం లేదు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
విశాఖలో లాక్డౌన్ మరింత కఠినం - విశాఖలో కరోనా కేసులు
విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సరిహద్దులు మూసివేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
lock down in vishaka