ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ మోదీ వారసుడేనని బయటపడింది: లంకా దినకర్ - కియా మోటార్స్

'రాష్ట్రానికి కియా మోటార్స్ తెచ్చిన చంద్రబాబుకు పేరు ఎక్కడ వస్తుందన్న భయం ప్రతిపక్ష నేతలో స్పష్టంగా కనిపిస్తోంది. కియా మోటార్స్ మోదీ తెచ్చారనటం హాస్యాస్పదం. మోదీ, కేసీఆర్​తో కుమ్మక్కై కుట్రలు చేస్తున్న జగన్​కు ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారు'. -లంకా దినకర్, తేదేపా అధికార ప్రతినిథి

లంకా దినకర్, తేదేపా అధికార ప్రతినిథి

By

Published : Mar 31, 2019, 3:47 PM IST

లంకా దినకర్, తేదేపా అధికార ప్రతినిథి
రాష్ట్రానికి కియా మోటార్స్​ను కష్టపడి తీసుకువచ్చింది చంద్రబాబైతే... క్రెడిట్ మాత్రం మోదీకి వచ్చేలా జగన్ ప్రవర్తిస్తున్నాడని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. దేశవ్యాప్తంగా చంద్రబాబును పొగుడుతుంటే ప్రతిపక్ష నేత మాత్రం మోదీ, కేసీఆర్​తో కుమ్మక్కై వారికి వత్తాసు పలుకుతున్నాడని ఆక్షేపించారు. మోదీ వారసుడిగా జగన్ బండారం బయటపడిందని లంక స్పష్టం చేశారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details