ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు' - విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ న్యూస్

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. చిన్న చిన్న మార్పులతో కర్మాగారాన్ని లాభాల్లోకి తీసుకురావచ్చని తెలిపారు. ఎందరో త్యాగాలతో సాధించుకున్న కర్మాగారమని అన్నారు. మిగిలిన సంస్థల మాదిరిగా విశాఖ ఉక్కును చూడకూడదని పేర్కొన్నారు.

jd laxmi
jd laxmi

By

Published : Mar 12, 2021, 10:36 AM IST

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'

దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. చిన్నచిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని.. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ సూచించారు. నిపుణుల సలహాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details