విశాఖలో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన బాధితురాలిని జనసేన మహిళా నేతలు కేజీహెచ్ లో పరామర్శించారు. రాష్ట్ర నాయకురాలు పసుపులేటి ఉష కిరణ్ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలు పై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రేమోన్మాది దాడి బాధితురాలికి జనసేన పరామర్శ - విశాఖలో యువతిపై ప్రమేన్మాది దాడి తాజా వార్తలు
ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన బాధితురాలిని.. జనసేన విశాఖ మహిళా నేతలు పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాధితురాలిని పరామర్శించిన జనసేన మహిళలు
TAGGED:
జనసేన మహిళలు తాజా వార్తలు