విశాఖ నగరంలోని కొవిడ్ ఆస్పత్రులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులలో కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అధిక ధరలు వసులు చేస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కొవిడ్ ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - officials raid on covid hospitals at vishakapatnam
విశాఖ నగరంలోని కొవిడ్ ఆస్పత్రులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులలో కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Inspections by Vigilance and Enforcement Officers at covid Hospitals in vishakapatnam