ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిసెంబరు 1 నుంచి ఇండిగో విమాన సర్వీసులు - విశాఖలో ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలు వార్తలు

రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచి ఇండిగో ఎయిర్​లైన్స్ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. విశాఖ-తిరుపతి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖ మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి.

Indigo flights
Indigo flights

By

Published : Nov 29, 2020, 4:24 AM IST

డిసెంబరు 1 నుంచి రాష్ట్రంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖ-తిరుపతి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖ మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details