ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండో వన్డే కోసం విశాఖకు భారత్ ​- విండీస్​ జట్లు - latest news on india west indies news

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య.. ఎల్లుండి విశాఖ వేదికగా వన్డే జరగనుంది. 3 వన్డేల సిరీస్​లో రెండోదైన ఈ మ్యాచ్​లో తలపడేందుకు.. ఇరు జట్లు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్​కు వెళ్లారు.

india cricket team in vishaka
విశాఖలో భారత్​- విండీస్​ జట్లు

By

Published : Dec 16, 2019, 4:00 PM IST

విశాఖలో భారత్​- విండీస్​ జట్లు

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details