ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో భారీ వినాయక విగ్రహా నిమజ్జనం - విశాఖలో భారీ వినాయక విగ్రహా నిమజ్జనం

విశాఖలో భారీ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. దొండపర్తి యువత ఆధ్వర్యంలో 21 రోజులు పాటు పూజలు అందుకున్న 54అడుగుల వినాయకుడిని ఉన్న చోటే నిమజ్జనం చేశారు.

విశాఖలో భారీ వినాయక విగ్రహా నిమజ్జనం

By

Published : Sep 22, 2019, 11:37 PM IST

విశాఖలో భారీ వినాయక విగ్రహా నిమజ్జనం

విశాఖలో ప్రతిష్టించిన భారీ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. దొండపర్తి యువత ఆధ్వర్యంలో 21 రోజులపాటు పూజలు అందుకున్న 54అడుగుల వినాయకుడిని ఉన్న చోటే నిమజ్జనం చేశారు. పూర్తిగా పర్యావరణహితంగా ప్రతిష్టించిన ఈ భారీ గణేశుడిని పంచామృతాలతో అభిషేకించి... నీటి ధారలతో కరిగించారు. 30ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ గణేష్ వేడుకల్లో... ఏటా 21రోజులు పూజించడం ఆనవాయితీ.

ABOUT THE AUTHOR

...view details