ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ కప్పకు కొమ్ములెక్కువ..! - horn frog at vizag sea

విశాఖలోని రుషికొండ బీచ్​లో వింత జీవి దర్శనమిచ్చింది. రెండు కొమ్ములు, వెనుక తోకతో ఓ విచిత్ర కప్ప కనిపించింది.

horn frog from vizag
విశాఖ రుషికొండ బీచ్​లో కొమ్ముల కప్ప

By

Published : Nov 27, 2019, 3:52 PM IST

తల భాగంలో రెండు కొమ్ములు... వెనుక తోకతో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ జీవి సముద్రం కప్ప. విశాఖ నగర సమీపంలోని రుషికొండ బీచ్‌లో కనిపించింది. సముద్రంలో సంచరించే కప్ప జాతుల్లో ఇదొక తెగకు చెందినదని విశాఖ మత్స్యశాఖాధికారిణి విజయ తెలిపారు. సాగర జలాల్లోని రాళ్లపై ఉన్న నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తాయని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details