ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా హోంమంత్రి మేకతోటి సుచరిత విశాఖ చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఏడిసీపీ సురేష్ బాబు స్వాగతం పలికారు. విశాఖకు సంబందించిన వివిధ అంశాలపై వారు చర్చించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆమె అక్కడి నుంచి శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు.
విశాఖ అతిథి గృహంలో హోంమంత్రికి పోలీసుల గౌరవ వందనం - హోంమంత్రి సుచరిత తాజా వార్తలు
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా హోంమంత్రి మేకతోటి సుచరిత విశాఖ చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఆమె నగరంలోని అంశాల గురించి పోలీసు, ఇతర అధికారులతో చర్చించారు.
పోలీసుల గౌరవ వందనం అందుకుంటున్న హోంమంత్రి