ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పన్న సన్నిధిలో సినీ నటులు విష్ణు, నవదీప్ - అప్పన్న సన్నిధిలో సినీహీరోలు విష్ణు,నవదీప్

సినీ నటులు మంచు విష్ణు, నవదీప్​... విశాఖలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. మోసగాళ్లు చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన ఈ యువ హీరోలు.. శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు.

hero manchu vishnu
hero manchu vishnu

By

Published : Mar 13, 2021, 10:25 AM IST

సింహాద్రి అప్పన్నను సినీ నటులు మంచు విష్ణు, నవదీప్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం స్వామిని దర్శించుకున్నారు. మోసగాళ్లు చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన ఈ యువ హీరోలు.. శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details