విశాఖ నగరంలో కురుస్తున్న జోరు వానను సైతం లెక్క చేయకుండా మద్యం ప్రియులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. నగరంలోని డాబా గార్డెన్స్ వద్ద ఓ మద్యం దుకాణం ముందు మందుబాబులు మద్యం కోసం వర్షంలోనే క్యూ కట్టారు. భారీ వర్షంలోనూ మద్యం కొనుగోలు చేసిన తర్వాతే అక్కడి నుంచి కదిలారు.
జోరు వానలో కూడా. మద్యం దుకాణం ముందు బారులు - విశాఖపట్నం నేటి వార్తలు
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విశాఖ నగరంలో మద్యం దుకాణాల ఎదుట మందు బాబులు బారులు తీరారు. వానలో తడుస్తూనే. క్యూ పద్ధతి పాటించారు. మద్యం కొనుగోలు చేసిన అనంతరమే అక్కడి నుంచి కదిలారు. ఈ ఘటన స్థానికులను విస్మయానికి గురి చేసింది.
జోరు వానను సైతం లెక్కచేయకుండా మద్యం దుకాణం ముందు బారులు
Last Updated : Oct 1, 2022, 5:44 PM IST