విశాఖలో జోరు వర్షం.. స్తంభించిన జన జీవనం - విశాఖలో భారీ వర్షాలు
విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులన్నీ జలమయం కావటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖలో వర్ష ప్రభావంతో నెలకొన్న పరిస్థితులు, వాతావరణ సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
heavy rains in vishaka