ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం - heavy rain in vishaka city

విశాఖలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఉక్కబోతతో ఇబ్బందిపడ్డ నగర వాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. భారీ వర్షం దాటికి రహదారులన్నీ జలమయమయ్యాయి.

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం

By

Published : Aug 31, 2019, 9:48 PM IST

విశాఖలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం
విశాఖలో సాయంత్రం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం నగర వాసులను ఉక్కబోతకు గురిచేసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రహదారులు అన్నీ జలమయం అయ్యాయి. ఏకదాటిగా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది.

ABOUT THE AUTHOR

...view details