విశాఖలో డాబాగార్డెన్స్ ఎల్ఐసీ భవనం వద్దనున్న పండ్ల దుకాణాలను జీవీయంసి అధికారులు తొలగించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో తాము వ్యాపారం చేసుకుంటున్నామని.. హఠాత్తుగా తమ దుకాణాలను నేలమట్టం చేసేశారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ సంస్థ ఫిర్యాదు మేరకు దుకాణాలను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పండ్ల దుకాణాలను కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు - GVMC officers removed fruit shops in Visakhapatnam
విశాఖలో డాబా గార్డెన్స్ ఎల్ఐసీ భవనం వద్దనున్న పండ్ల దుకాణాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో తాము వ్యాపారం చేసుకుంటున్నామని ఇప్పుడిలా తొలగించటం ఏంటని ప్రశ్నించారు.
జీవీఎంసీ అధికారులు