ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

gvmc commissioner: 'చెత్త నిర్వహణకు యూజర్‌ ఛార్జీలపై ఆరోపణలు అవాస్తవం' - జీవీఎంసీ వార్తలు

చెత్త నిర్వహణకు యూజర్ ఛార్జీలపై ఆరోపణలు అవాస్తవమని కమిషనర్ సృజన అన్నారు. జీవీఎంసీ యాప్ లింక్ చేసి లాావాదేవీలు జరపడం అవాస్తవమని చెప్పారు.

gvmc commissioner
gvmc commissioner

By

Published : Aug 29, 2021, 12:18 AM IST

చెత్త నిర్వహణకు యూజర్‌ ఛార్జీలపై ఆరోపణలు అవాస్తవమని విశాఖ కమిషనర్‌ సృజన అన్నారు. ఛార్జీలను ప్రజల ఖాతాలకు లింక్ చేశామన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. జీవీఎంసీ యాప్ లింక్ చేసి లావాదేవీలు జరపడం అవాస్తవమని.. ఫోన్​ పే, గూగుల్ పే, జోనల్ ఆఫీసు కౌంటర్లలో ఛార్జీలు చెల్లిస్తున్నారని కమిషనర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details