Governor: విశాఖ సింహాద్రి అప్పన్నను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపద, స్థల పురాణం గురించి గవర్నర్‌కు మంత్రి అవంతి వివరించారు.
Governor: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు - గవర్నర్ బిశ్వభూషణ్
Governor: సింహాద్రి అప్పన్నను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వామపక్షాలు జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని గవర్నర్‌కు మంత్రి అందజేశారు. అనంతరం పురోహితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. వామపక్షాలు జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Prices Hike: వంటనూనె, గ్యాస్, పెట్రో ధరల ప్రభావం.. పెరిగిన అల్పాహారాల ధరలు