గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి.సృజనను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి ఆదేశాలు అమలుకానున్నట్లు అందులో పేర్కొన్నారు. తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
జీవీఎంసీ కమిషనర్ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు - జీవీఎంసీ కమిషనర్ నియామకం
జీవీఎంసీ కమిషనర్ నియామకంపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. జి. సృజనకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ.. మున్సిపల్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
జీవీఎంసీ కమిషనర్ నియామకం