ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖపై స్వచ్ఛత లఘుచిత్రంతో ప్రేమను చాటుకున్న గొల్లపూడి - _Gollapudi maruti loved place vishaka city and also acting in Swachh_Vizag_Short_Film

290కి పైగా చిత్రాల్లో నటించి, తన విలక్షణ నటనతో ప్రేక్షక హృదయాలను మెప్పించిన నటుడు గొల్లపూడి మారుతీరావు. చెన్నైలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నగర స్వచ్ఛతకు తన వంతు కృషి చేశారు.

Gollapudi maruti loved place vishakha city
విశాఖ నగరంపై ప్రేమను చాటుకున్న గొల్లపూడి

By

Published : Dec 12, 2019, 9:13 PM IST

విశాఖ నగరంపై ప్రేమను చాటుకున్న గొల్లపూడి

విశాఖను స్వచ్ఛ నగరంగా నిలిపే క్రమంలోనూ గొల్లపూడి ఉత్సాహం చూపారు. ఆ దిశగా మహా విశాఖ నగర పాలక సంస్థ రూపొందించిన ఓ లఘు చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో విశాఖకు మంచి స్థానం రావాలని ఆ దిశగా ప్రజలు పూర్తి భాగస్వామ్యంతో సహకరించాలని గొల్లపూడి విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతతో... విశాఖ నగరంపై తనకున్న ప్రేమను ఇలా అనేక విధాలుగా గొల్లపూడి చాటుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details