ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి నిధులు విడుదల - విశాఖలో మిలీనియం టవర్‌ వార్తలు

విశాఖలో మధురవాడ వద్ద మిలీనియం టవర్-బి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. టవర్-బి నిర్మాణానికి ఐటీ శాఖకు రూ.19.73 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టవర్-ఎ నిర్మాణం పూర్తిచేసిన ప్రభుత్వం..విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయ కార్యకలాపాల నిర్వహణకు ఆలోచన చేస్తోంది.

Millennium Tower-B in Visakha
Millennium Tower-B in Visakha

By

Published : Feb 3, 2020, 3:26 PM IST

.

ABOUT THE AUTHOR

...view details