ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం - చంద్రబాబు పర్యటన పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం

ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైకాపా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు విమానాశ్రయ మార్గంలో రోడ్డుపై నిలిచి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపారు. విశాఖ ఎయిర్​పోర్టుకు వచ్చే వాహనాలను పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు.

full police force at vizag airport while chandrababu tour
పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం

By

Published : Feb 27, 2020, 9:54 AM IST

పోలీసుల వలయంలో విశాఖ విమానాశ్రయం

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details