ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ విమానాశ్రయం: పెరిగిన ప్రయాణికుల రాకపోకలు - విశాఖ విమానాశ్రయం వార్తలు

విశాఖ విమానాశ్రయం నుంచి నవంబర్ నెలలో 1,39,685 మంది రాకపోకలు సాగించినట్లు డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు. విమాన సర్వీసులు 14 శాతం పెరిగినట్లు చెప్పారు.

vizag airport
విశాఖ విమానాశ్రయం నుంచి పెరిగిన విమాన ప్రయాణికులు

By

Published : Dec 4, 2020, 1:14 PM IST

విశాఖ విమానాశ్రయం నుంచి నవంబర్ నెలలో 1,39,685 మంది రాకపోకలు సాగించినట్లు డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు. అక్టోబరులో పోల్చితే 16 శాతం ప్రయాణికుల వృద్ధి కనిపించినట్లు చెప్పారు. మరోవైపు విమాన సర్వీసులు 14 శాతం పెరిగాయన్నారు. డిసెంబరులో మరింత వృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

నవంబర్ గణాంకాలు

విమాన సర్వీసులు ప్రయాణికులు
దేశీయ 1175 67,344(రాక) 71,628(పోక)
అంతర్జాతీయ 8 689(రాక) 24(పోక)

ABOUT THE AUTHOR

...view details