ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vishaka KGH: కరోనాతో వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌.. ఏపీలో ఇదే ఫస్ట్ టైమ్!

By

Published : Jun 10, 2021, 9:49 AM IST

Updated : Jun 10, 2021, 12:27 PM IST

Doctors first cesarean for a pregnant woman on a ventilator
Doctors first cesarean for a pregnant woman on a ventilator

09:44 June 10

తల్లీ బిడ్డ క్షేమం!

విశాఖ కేజీహెచ్ వైద్యులు మరో ఘనతను నమోదు చేశారు. కరోనా సోకి.. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న గర్భిణికి సిజేరియన్ చేసి పురుడు పోశారు. తల్లిని, బిడ్డను కాపాడారు. కేజీహెచ్ వైద్యురాలు డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్​ఆర్​ బ్లాక్​లో విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది.

పది రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి  ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.

ఇదీ చదవండి:

వైరస్​ ముప్పు.. ఏ వాహనంలో ఎలా..?

Last Updated : Jun 10, 2021, 12:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details