Fire Accident In Visakha: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్ధం - visakha steel plant
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
08:15 December 25
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
fire accident in visakha steel plant: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.
ఇదీ చదవండి:
CJI NV Ramana Tour: ప్రధాన న్యాయమూర్తినైనా.. పొన్నవరం బిడ్డనే: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Last Updated : Dec 25, 2021, 9:52 AM IST