Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోకోవెన్‌లో అగ్నిప్రమాదం - విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
Visakhapatnam Steel Plant
15:36 January 12
అగ్నిప్రమాదంలో దగ్ధమైన కన్వేయర్ బెల్ట్, ఇద్దరికి గాయాలు..
Fire at Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోకోవెన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఒప్పంద కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. అగ్నిప్రమాదంలో కన్వేయర్ బెల్ట్ దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. కోకోవెన్‌లో మంటలార్పుతున్నారు.
ఇదీ చదవండి:
Vanama Raghava Land Kabza: భూ బకాసురుడు.. బయటకొస్తున్న రాఘవ ఆగడాలు
Last Updated : Jan 12, 2022, 4:59 PM IST