విశాఖలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్ణ మార్కెట్ ఆంధ్రా బ్యాంక్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.
విశాఖలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం - Visakha District Latest News
విశాఖలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్ణ మార్కెట్ ఆంధ్రా బ్యాంక్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
పూర్ణ మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం