ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేట్ పాఠశాలలలో అగ్నిప్రమాదం... తప్పిన ముప్పు - విశాఖ తాజా వార్తలు

విశాఖ డాబాగార్డెన్​ భాను వీధిలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో అగ్గిరవ్వలు ఎగసిపడ్డాయి. స్థానికులు, విద్యార్థులు స్పందించి మంటలను అదుపు చేశారు.

పాఠశాలలో ప్రమాదం

By

Published : Oct 29, 2019, 10:43 PM IST

పాఠశాలలో ప్రమాదం

విశాఖ డాబాగార్డెన్​ భాను వీధిలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో సోమవారం అగ్గిరవ్వలు ఎగసిపడ్డాయి. భవనంపైన చల్లదనం కోసం వేసిన కొబ్బరి ఆకుల్లోంటి మంటలొచ్చాయి. స్థానికులు, విద్యార్థులు స్పందించి మంటలను అదుపు చేయటంతో... ప్రమాదం తప్పింది. తరగతులు కొనసాగుతున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details