విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం - విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం వార్తలు
fire-accident-at-visakhapatnam-steel-plant
20:49 December 18
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఎంఎస్-2లో లాడిల్ తెగి ద్రవ ఉక్కు నేలపాలైంది. ఫలితంగా మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికి స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు... పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదీ చదవండి
Last Updated : Dec 18, 2020, 9:08 PM IST