విశాఖ నావల్ డాక్‌యార్డ్ నేవీ షిప్‌లో స్వల్ప అగ్నిప్రమాదం - విశాఖ నావల్ డాక్‌యార్డ్ నేవీ షిప్‌లో స్వల్ప అగ్నిప్రమాదం వార్తలు

నావల్ డాక్‌యార్డ్ నేవీ షిప్‌లో స్వల్ప అగ్నిప్రమాదం
21:48 August 19
నావల్ డాక్‌యార్డ్ నేవీ షిప్‌లో స్వల్ప అగ్నిప్రమాదం
విశాఖ నావల్ డాక్‌యార్డ్ నేవీ షిప్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పంది.
ఇదీ చదవండి
CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్..నేతల మంతనాలు
Last Updated : Aug 19, 2021, 10:07 PM IST
TAGGED:
Vsp -fire accident