ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

fire accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - విశాఖలో అగ్నిప్రమాదం వార్తలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బీఎఫ్-1 గోదావరిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire accident
fire accident

By

Published : Oct 6, 2021, 2:14 PM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బీఎఫ్-1 గోదావరిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

ABOUT THE AUTHOR

...view details