విశాఖ సింహాచలంలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. గంటన్నర పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు ప్రమాదం జరిగింది. ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు.
సింహాచలం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం - simhachalam latest news
విశాఖ సింహాచలంలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ తెలిపారు.
సింహాచలం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం