వైద్యుడిపై, వలస కార్మికులపై లాఠీఛార్జి హేయమైన చర్య అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రకాశం జిల్లాలో మృతి చెందిన ఎస్సీ కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు సరికాదన్నారు. రవాణా మంత్రి చెప్పేదొకటి, అధికారులు చేసేదొకటని దుయ్యబట్టారు.
వలస కార్మికులపై లాఠీఛార్జ్ హేయమైన చర్య: యనమల - lathi charge on doctor at vishakapatnam news
వలస కార్మికులు, విశాఖలో వైద్యుడిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై మాజీ మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీఛార్జి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
ex minister yanamala ramakrishnudu