వైకాపా నేతలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్నుపడిందని ఆరోపించారు. 17 ఎకరాలు రూ.1,700 కోట్లకు విక్రయించేందుకు సన్నాహాల జరుగుతున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన విడుదల చేశారు.
విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్ను: అయ్యన్నపాత్రుడు - విశాఖ భూముల కేసు
విశాఖలోని ఖాళీ భూములపై అధికార పార్టీ కన్నుపడిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 17 ఎకరాలు రూ.1,700 కోట్లకు విక్రయించేందుకు సన్నాహాల జరుగుతున్నాయని అన్నారు.

ayyanapathrudu allegations on ycp leaders