విశాఖలో 'ఎవరు' చిత్ర బృందం సందడి చేసింది. నటుడు అడవి శేషు, నటి రెజీనా, దర్శకుడు వెంకట్ రామ్జీ... నగరంలోని జ్యోతి థియేటర్లో ప్రేక్షకులతో సరదాగా గడిపారు. ఘన విజయం అందించారంటూ ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. అనంతరం చిత్ర నటీనటులు.. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడ్డారు.
విశాఖలో 'ఎవరు' చిత్ర బృందం సందడి
ఇటీవల విడుదలైన 'ఎవరు' చిత్రం విజయోత్సవ యాత్రలో... భాగంగా చిత్ర బృందం విశాఖలో పర్యటించింది.
విశాఖ జ్యోతి థియేటర్లో సందడి చేసిన 'ఎవరు' చిత్ర బృందం