ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం ఊతమిస్తే తప్పా ఐటీ రంగం మనుగడ అసాధ్యం' - ఐటీ రంగంపై కరోనా ప్రభావం వార్తలు

కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న రంగాల్లో ఐటీ ఒకటి. అంతర్జాతీయంగా ఐటీ సేవలు పొందుతున్న అనేక దేశాలు కరోనా విపత్తులో కొట్టుమిట్టాడటం ఈ రంగాన్ని ఆందోళనలోకి నెడుతోంది. ప్రధాన రంగాలు కోలుకుంటే తప్పా.. మనుగడ కష్ట సాధ్యమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల సమాఖ్య సలహాదారు నరేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ఊతమిస్తే తప్ప ఇంతకుముందులా ఉపాధి కల్పించలేమంటున్న ఆయనతో ఈటీవీ ముఖాముఖి.

etv bharat interview with State IT industry consultant Naresh Kumar on the survival of the IT sector in crisis due to corona
etv bharat interview with State IT industry consultant Naresh Kumar on the survival of the IT sector in crisis due to corona

By

Published : Apr 16, 2020, 4:48 PM IST

.

ప్రభుత్వం ఊతమిస్తే తప్పా ఐటీ రంగం మనుగడ అసాధ్యం

ABOUT THE AUTHOR

...view details