విశాఖలోని సింహాచల దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులుగా ముగ్గురిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా కేవీ నాగేశ్వరరావు, బీసీ వర్గానికి చెందిన వాండ్రాసి పార్వతీ దేవి, కోరాడ లక్ష్మణకుమార్లను నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సింహాచల దేవస్థానం ట్రస్టు సభ్యులుగా ముగ్గురు నియామకం - simhachalam temple latest news
విశాఖ సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం ట్రస్టు సభ్యులుగా దేవాదాయ శాఖ ముగ్గురిని నియమించింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సింహాచల దేవస్థానం ట్రస్టు సభ్యులుగా ముగ్గురి నియామకం